డీఆర్‌డీఓ- సీఈపీటీఏఎంలో సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

 డీఆర్‌డీఓ- సీఈపీటీఏఎంలో  సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవెలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీఓ)- సెంటర్‌ ఫర్‌ పర్సనల్‌ టాలెంట్‌ మేనేజ్‌మెంట్‌ కింది పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 764

వివరాలు: 

1. సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌-బి: 561 పోస్టులు

2. టెక్నీషియన్‌-ఏ: 203 పోస్టులు

జీతం: నెలకు సీనియర్‌ టెక్నికల్‌ అసిస్టెంట్‌కు రూ.35,400- రూ.1,12,400; టెక్నీషియన్‌-ఏకు రూ.19,900- రూ.63,200.

వయోపరిమితి: 18-28 ఏళ్లు మించకూడదు.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 9.1.2026

Website:https://www.drdo.gov.in/drdo/en/offerings/vacancies

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram