బీఈఎంఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

బీఈఎంఎల్‌లో ఎగ్జిక్యూటివ్‌ పోస్టులు

భారత ప్రభుత్వ రక్షణ మంత్రిత్వశాఖకు చెందిన బెంగళూరులోని భారత్ ఎర్త్ మూవర్స్‌ లిమిటెడ్ (బీఈఎంఎల్ లిమిటెడ్) ఒప్పంద ప్రాతిపదికన ఎగ్జిక్యూటివ్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టులు: 6

వివరాలు:

డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌: 03

అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌: 03

అర్హత: పోస్టును అనుసరించిం సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.

వయోపరిమితి: డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు 45 ఏళ్లు; అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌కు 42 ఏళ్లు మించకూడదు. 

జీతం: నెలకు డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌కు రూ.90,000- రూ.2,40,000; అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌కు రూ.80,000- రూ.2,40,000.

ఎంపిక విధానం: షార్ట్‌లిస్టింగ్‌, ధ్రువపత్రాల పరిశీలన తదితరాల ఆధారంగా.

దరఖాస్తు ఫీజు: రూ.500. ఎస్సీ/ఎస్టీ/దివ్యాంగ అభ్యర్థులకు ఫీజు లేదు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు చివరి తేదీ: 17.12.2025.

Website:https://www.bemlindia.in/

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram