సెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 11
వివరాలు:
1. లెక్చరర్: 05
2. ఇన్‌స్ట్రక్టర్: 04
3. కన్సల్టెంట్ ట్రైనీ: 02
విభాగాలు: ప్లాసిక్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, మెకానికల్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్, కెమిస్ట్రీ, స్కిల్ డెవలప్‌మెంట్, మొబిలైజేషన్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఎస్సీ, బీఈ/బీటెక్, డిగ్రీ(ఇంజినీరింగ్), పీజీ, ఎంఈ/ఎంటెక్ లేదా పీహెచ్‌డీలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
వయోపరిమితి: 65 ఏళ్లలోపు ఉండాలి.
వేతనం: నెలకు లెక్చరర్‌కు రూ.30,000 - రూ.35,000, కన్సల్టెంట్ ట్రైనీకి రూ.20,000 - రూ.30,000, ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.25,000 - రూ.30,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 28.
Website:https://www.cipet.gov.in/job-opportunities/contractual_positions.php