రైల్వే కోచ్ ఫ్యాక్టరీ (ఆర్‌సీఎఫ్) కపుర్తలా స్పోర్ట్స్ కోటాలో 2025-26 సంవత్సరానికి వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 23
వివరాలు:
1. హాకీ(మెన్): 02
2. హాకీ(ఉమెన్): 04
3. వెయిట్ లిఫ్టింగ్(ఉమెన్): 02
4. ఫుట్‌బాల్(మెన్): 03
5. బాస్కెట్ బాల్(మెన్): 03
6. అథ్లెటిక్స్(మెన్): 02
7. అథ్లెటిక్స్(ఉమెన్): 02
8. స్విమ్మింగ్(ఉమెన్ ఫ్రీ స్టైల్): 02
9. రెజ్లింగ్(మెన్) గ్రీకో రోమన్ స్టైల్: 02
10. రెజ్లింగ్(మెన్) ఫ్రీస్టైల్: 01
అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో ఐటీఐ, పదో తరగతిలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 2026 జులై 1వ తేదీ నాటికి 18 - 25 ఏళ్లు ఉండాలి.
దరఖాస్తు ఫీజు: జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈబీసీ, మైనార్టి, మహిళా అభ్యర్థులకు రూ.250.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ద్వారా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబర్ 29.
Website:https://rcf.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,296,490