ప్రభుత్వరంగ సంస్థకు చెందిన మహారాష్ట్ర చంద్రపూర్‌లోని స్రెంట్రల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోకెమికల్స్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సీఎస్‌టీఎస్) ఒప్పంద ప్రాతిపదికన లెక్చరర్, ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్, ఇన్‌స్ట్రక్టర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మొత్తం పోస్టుల సంఖ్య: 10
వివరాలు:
లెక్చరర్ (ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ)- 01
లెక్చరర్ (కెమిస్ట్రీ)- 01
లెక్చరర్ (మ్యాథమెటిక్స్)- 01
లెక్చరర్ (ఇంగ్లిష్)- 01
అసిస్టెంట్ లైబ్రేరియన్- 01
ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్- 01
ఇన్‌స్ట్రక్టర్ (స్కిల్ డెవెలప్‌మెంట్)- 04
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ, ఎంబీఏ, బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణతతో పాటు ఉద్యోగానుభవం ఉండాలి.
జీతం: నెలకు లెక్చరర్ పోస్టులకు రూ.30,000- రూ.35,000; అసిస్టెంట్ లైబ్రేరియన్‌కు రూ.20,000- రూ.25,000; ప్లేస్‌మెంట్ కన్సల్టెంట్‌కు రూ.40,000; ఇన్‌స్ట్రక్టర్‌కు రూ.25,000- రూ.30,000.
ఎంపిక విధానం: విద్యార్హతలు, షార్ట్‌లిస్ట్ తదితరాల ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభం: 07.09.2025.
దరఖాస్తు చివరి తేదీ: 28-09-2025.
Website:https://www.cipet.gov.in/