ఏపీ సీఆర్‌డీఏలో ఉద్యోగాలు

ఏపీ సీఆర్‌డీఏలో ఉద్యోగాలు

ఆంధ్రప్రదేశ్‌ క్యాపిటల్ రీజియన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ) విజయవాడ ఒప్పంద ప్రాతిపదికన మేనేజర్‌, ఇంజినీర్‌, సీనియర్‌ డిజైనర్‌, క్వాలిటీ ఎక్స్‌పర్ట్‌, కాంట్రాక్ట్‌ ఎక్స్‌పర్ట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 

* మొత్తం పోస్టుల సంఖ్య: 08

వివరాలు:

1. ప్లానింగ్ మేనేజర్‌-పీఎంయూ: 01

2. ప్లానింగ్ ఇంజినీర్‌-పీఎంయూ: 04

3. సీనియర్ కాంట్రాక్ట్స్‌ ఎక్స్‌పర్ట్‌: 01

4. సీనియర్ డిజైన్‌ ఎక్స్‌పర్ట్‌: 01

5. సీనియర్ క్వాలిటీ ఎక్స్‌పర్ట్‌: 01

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో బీటెక్‌/బీఈ, ఎంఈ/ఎంటెక్‌లో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వేతనం: నెలకు ప్లానింగ్‌ మేనేజర్‌కు రూ.1,40,000, ప్లానింగ్ ఇంజినీర్‌కు రూ.1,00,000, సీనియర్ కాంట్రాక్ట్ ఎక్స్‌పర్ట్‌కు రూ.1,96,000, సీనియర్ డిజైన్‌ ఎక్స్‌పర్ట్‌, క్వాలిటీ ఎక్స్‌పర్ట్‌కు రూ.1,60,000.

పని ప్రదేశం: ఏపీసీఆర్‌డీఏ, విజవాడ, అమరావతి.

దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్‌ ద్వారా.

ఆన్‌లైన్‌ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబర్‌ 19.

Website:https://crda.ap.gov.in/APCRDAV2/Views/Careers_View.aspx

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram