దిల్లీ పొల్యూషన్ కంట్రోల్ కమిటీ (డీపీసీసీ) రెగ్యులర్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
1. సీనియర్ ఎన్విరాన్‌మెంటల్ ఇంజినీర్: 05
2. ఎన్విరాన్ మెంటల్ ఇంజినీర్: 05
3. సైంటిస్ట్-సీ: 01
4. సైంటిస్ట్-బీ: 02
5. ప్రోగ్రామర్: 01
- అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగంలో పీజీ, డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.
- గరిష్ఠ వయోపరిమితి: సీనియర్ ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్‌కు 50 ఏళ్లు, ఎన్విరాన్‌మెంట్ ఇంజినీర్, సీనియర్ సైంటిస్ట్‌కు 40 ఏళ్లు, ప్రోగ్రామర్, సైంటిస్ట్-బికి 35 ఏళ్లు మించకూడదు.
- వేతనం: నెలకు రూ.15,600 - రూ.39,100.
- ఎంపిక: ఇంటర్వ్యూ ఆధారంగా.
- దరఖాస్తు ప్రక్రియ: ఆఫ్‌లైన్ ఆధారంగా.
- దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబరు 24.
- Website: https://dpcc.delhigovt.nic.in/#gsc.tab=0