దిల్లీ సబార్డినేట్‌ సర్వీస్‌ బోర్డులో పోస్టులు

దిల్లీ సబార్డినేట్‌ సర్వీస్‌ బోర్డులో పోస్టులు

దిల్లీలోని సబార్డినేట్‌ సర్వీస్‌ సెలక్షన్‌ బోర్డ్‌ (డీఎస్‌ఎస్‌ఎస్‌బీ) వివిధ విభాగాల్లో కోర్ట్‌ అటెండెంట్‌, రూమ్‌ అటెండెంట్‌, సెక్యూరిటీ అటెండెంట్‌ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. 
• మొత్తం పోస్టుల సంఖ్య: 334
వివరాలు:
1. కోర్ట్‌ అటెండెంట్‌: 295
2. కోర్ట్‌ అటెండెంట్‌ (ఎస్‌): 22
3. కోర్ట్‌ అటెండెంట్‌ (ఎల్‌): 01
4. రూమ్‌ అటెండెంట్‌ (హెచ్‌): 13
5. సెక్యూరిటీ అటెండెంట్‌: 03
అర్హత: పోస్టులను అనుసరించి ఏదైనా గుర్తింపు పొందిన బోర్డ్‌ నుంచి పదో తరగతిలో ఉత్తీర్ణత ఉండాలి. 
వయోపరిమితి: 18  - 27 ఏళ్లు మించకూడదు.
దరఖాస్తు ఫీజు: రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈఎస్‌ఎం మహిళా అభ్యర్థులకు ఫీజు లేదు.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్ లైన్ ద్వారా.
దరఖాస్తు ప్రారంభ తేదీ: ఆగస్టు 26.
దరఖాస్తు చివరి తేదీ: సెప్టెంబరు  24.

వెబ్సైట్: https://dsssb.delhi.gov.in/recruitment 

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram