ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌లో ఉద్యోగాలు 

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌లో ఉద్యోగాలు 

ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌ (ఓఎఫ్‌ఎంకే) ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో మేనేజర్‌, టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకీ దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 37

వివరాలు:

1. జూనియర్ మేనేజర్‌: 21

2. డిప్లొమా టెక్నీషియన్‌: 06

3. అసిస్టెంట్‌: 10

విభాగాలు: ప్రొడక్షన్‌, మెకానికల్‌, క్వాలిటీ, ఇంటిగ్రేటెడ్‌ మెటీరియల్‌ మేనేజ్‌మెంట్‌, బిజినెస్‌ అనలైటిక్స్‌, సివిల్‌, ఐటీ, టూల్‌ డిజైన్‌, డిజైన్‌, క్వాలిటీ కంట్రోల్‌, స్టోర్స్‌, హెచ్‌ఆర్‌

అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో డిగ్రీ, డిప్లొమాలో ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి.

వయోపరిమితి: 18 నుంచి 30 ఏళ్లు ఉండాలి.

జీతం: నెలకు జూనియర్ మేనేజర్‌కు రూ.30,000, డిప్లొమా టెక్నీషియన్‌కు రూ.23,000, అసిస్టెంట్‌కు రూ.23,000.

ఎంపిక ప్రక్రియ: విద్యార్హతల్లో సాధించిన మెరిట్ ఆధారంగా.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా.

దరఖాస్తు చివరి తేదీ: 2025 సెప్టెంబరు 6.

దరఖాస్తు పంపవలసిన చిరునామా: డిప్యూటీ జనరల్ మేనేజర్‌/హెచ్‌ ఆర్‌, ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ మెదక్‌, ఎద్దుమైలారం, సంగారెడ్డి జిల్లా, తెలంగాణ-502205.

Website: https://ddpdoo.gov.in/career

Hurry Up: Epratibha Classic - Your ultimate 2-year combo for SSC, TGPSC, APPSC, RRB & Bank exam success!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram