డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగాలు

డిజిటల్ ఇండియా కార్పొరేషన్‌లో సాఫ్ట్‌వేర్ డెవలపర్ ఉద్యోగాలు

కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ పరిధిలోని 'డిజిటల్ ఇండియా కార్పొరేషన్' (డీఐసీ), నేషనల్ ఇ-గవర్నెన్స్ డివిజన్ (NeGD) ప్రాజెక్టుల కోసం ఒప్పంద ప్రాతిపదికన వివిధ విభాగాల్లో కింది ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులను కోరుతోంది. 

మొత్తం పోస్టుల సంఖ్య: 05  

వివరాలు:

1. ప్రాజెక్ట్ లీడ్  - 01  

2. సొల్యూషన్ ఆర్కిటెక్ట్  - 01  

3. డొమైన్ ఎక్స్‌పర్ట్  - 01  

4. బిజినెస్ అనలిస్ట్  - 02  

అర్హత: పోస్టులను అనుసరించి సంబంధిత విభాగాల్లో గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ/పీజీ(ఇంజినీరింగ్/ టెక్నాలజీ/ మేనేజ్‌మెంట్‌)లో ఉత్తీర్ణులై ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా.

చివరి తేదీ: 2026 మే 12

Website:https://dic.gov.in/careers/

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram