చెన్నైలోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ (ఎన్‌ఐఓటీ) పోస్ట్ డాక్టోరల్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
వివరాలు:
పోస్ట్ డాక్టోరల్ ఫెలోషిప్: 25
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత విభాగంలో పీహెచ్‌డీ డిగ్రీలో ఉత్తీర్ణత ఉండాలి.
వయోపరిమితి: 35 ఏళ్లు.
ఫెలోషిప్: నెలకు రూ.80,000.
దరఖాస్తు ప్రక్రియ: ఆన్‌లైన్ ఆధారంగా.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా.
ఆన్‌లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: 2025 సెప్టెంబరు 11.