TELANGANA POLICE

SI Online
Mock Test 2026

తెలంగాణ పోలీస్ SI ప్రిలిమ్స్ పరీక్షకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఆన్‌లైన్ మాక్ టెస్ట్.

మాక్ టెస్ట్ ఫీజు ₹49/- తెలుగు మీడియం

ముఖ్య గమనిక: రిజిస్ట్రేషన్ మాత్రమే చేస్తే పరీక్ష రాయలేరు. రిజిస్ట్రేషన్ తర్వాత ₹49 చెల్లించి SI మాక్‌ టెస్ట్‌ కోర్సును కొనుగోలు చేయాలి.

▦
పరీక్ష తేదీ 15 నవంబరు 2026
◷
పరీక్ష సమయం ఉదయం 11:00 - మధ్యాహ్నం 2:00
A
మాధ్యమం తెలుగు
◷
EXAM STARTS IN
మాక్ టెస్ట్ ప్రారంభానికి ఇంకా
00DAYS
00HOURS
00MINUTES
00SECONDS
పరీక్ష ప్రారంభ సమయం
15 నవంబరు 2026
ఉదయం 11:00
REGISTER → PURCHASE → TAKE THE TEST

మాక్‌ టెస్ట్‌ రాయాలంటే ఈ 3 దశలు పూర్తి చేయండి

మొదట రిజిస్టర్ అవ్వండి. ఆ తర్వాత ₹49 చెల్లించి SI మాక్‌ టెస్ట్‌ కోర్సును కొనుగోలు చేసి, పరీక్ష రాయండి.

  1. 01

    రిజిస్టర్ అవ్వండి

    వినియోగంలో ఉన్న ఇమెయిల్ ఐడి, మొబైల్ నంబర్‌తో ఈనాడు ఈప్రతిభలో రిజిస్ట్రేషన్ పూర్తి చేయండి. ఇప్పటికే ఖాతా ఉంటే లాగిన్ అవ్వండి.

    మొదటి దశ: ఖాతా సిద్ధం చేసుకోండి
  2. 02

    ₹49తో కోర్సు కొనండి

    లాగిన్ అయిన తర్వాత SI మాక్‌ టెస్ట్‌ కోర్సు పేజీకి వెళ్లి ₹49 చెల్లించండి. కోర్సు కొనుగోలు విజయవంతంగా పూర్తవ్వాలి.

    రెండో దశ: కోర్సు కొనుగోలు తప్పనిసరి
  3. 03

    మాక్‌ టెస్ట్‌ రాయండి

    కోర్సు కొనుగోలు పూర్తయిన తర్వాత అదే ఖాతాతో లాగిన్ అయి “Go to Exam” ద్వారా మాక్‌ టెస్ట్‌ రాయండి.

    మూడో దశ: పరీక్ష ప్రారంభించండి

రిజిస్ట్రేషన్ మాత్రమే సరిపోదు!
కేవలం రిజిస్ట్రేషన్ చేసుకున్నంత మాత్రాన పరీక్ష రాయడానికి యాక్సెస్ లభించదు. ₹49 చెల్లించి SI మాక్‌ టెస్ట్‌ కోర్సును కొనుగోలు చేసిన తర్వాత మాత్రమే పరీక్ష రాయగలరు.

PREPARE WITH PURPOSE

మీ ప్రిపరేషన్‌ను పరీక్షించుకోండి!

మీ లక్ష్యం వైపు మరో ముందడుగు

సిలబస్ చూడండి ↗

తెలంగాణ రాష్ట్ర స్థాయి పోలీస్ నియామక మండలి (టీఎస్‌ఎల్‌పీఆర్‌బీ) మొత్తం 7,437 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. వాటిలో 275 సబ్-ఇన్‌స్పెక్టర్ (ఎస్‌ఐ) ఉద్యోగాలకు 2026, నవంబరు 29న ప్రిలిమ్స్‌ పరీక్ష జరగనుంది.

ఈ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈనాడు ఈప్రతిభ నవంబరు 15న ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ నిర్వహిస్తోంది. మీ ప్రిపరేషన్‌ను అంచనా వేసుకోవడంతోపాటు, సమయపాలనను తెలుసుకోవడానికి ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది.

అనుభవజ్ఞులైన నిపుణుల బృందం ఈ మాక్‌టెస్ట్‌లను రూపొందించింది. ఈ పరీక్ష ద్వారా మీ విశ్వాసాన్ని పెంచుకోవడంతోపాటు, ప్రశ్నల సరళిని అంచనా వేసుకోవచ్చు. ఈ ఆన్‌లైన్‌ పరీక్ష తెలుగు మీడియంలో ఉంటుంది.

200 ప్రశ్నలు3 గంటలుమాక్‌ టెస్ట్‌ వెల: రూ.49

▤ పరీక్షా విధానం

ప్రశ్నపత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి.

మొత్తం ప్రశ్నలు200
పరీక్ష వ్యవధి3 గంటలు
సరైన సమాధానం+1 మార్కు
తప్పు సమాధానం-0.20 మార్కులు
మాధ్యమంతెలుగు
మాక్ టెస్ట్ ఫీజు₹49/-

▣ సిలబస్ వివరాలు

1. అరిథ్‌మెటిక్ & రీజనింగ్ (1–100)
  • అరిథ్‌మెటిక్
  • రీజనింగ్ / మెంటల్ ఎబిలిటీ
2. జనరల్ స్టడీస్ (101–200)
  • జాతీయ, అంతర్జాతీయ సంఘటనలు
  • భారతదేశ చరిత్ర (జాతీయోద్యమం)
  • భారతదేశ భూగోళం, భౌగోళిక సూత్రాలు
  • పాలిటీ అండ్ ఎకానమీ
  • తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర ఆవిర్భావం
ప్రతి విభాగం నుంచి 15 లేదా అంతకంటే ఎక్కువ ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.

! ముఖ్యమైన సూచనలు

  • ఈనాడు ఈప్రతిభ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష రాయాలి.
  • రిజిస్ట్రేషన్ సమయంలో సరైన ఈమెయిల్, మొబైల్ నంబర్ ఇవ్వాలి.
  • ఇంటర్నెట్ కనెక్షన్ స్థిరంగా ఉండేలా చూసుకోండి.
⚠ పరీక్ష సమయంలో జాగ్రత్త
* పరీక్ష విండో పర్యవేక్షణలో ఉంటుంది. మధ్యలో ఆపేసినా లేదా ఇతర విండో ఓపెన్‌ చేసినా లేదా ఏవైనా ఫంక్షనల్‌ కీలను ప్రెస్‌ చేసినా ఆటోమేటిక్‌గా పరీక్ష ముగుస్తుంది.
మాక్ టెస్ట్ సాధన కోసం పుస్తకాలు, ల్యాప్‌టాప్‌తో సిద్ధంగా ఉన్న స్టడీ డెస్క్
సంసిద్ధతతో ముందడుగు వేయండి!

◇ మాక్ టెస్ట్ యాక్సెస్

2026, నవంబరు 15న ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 2 గం.ల వరకు పరీక్ష రాసిన అభ్యర్థులకు మాత్రమే ర్యాంకులు ప్రకటించడం జరుగుతుంది. కోర్సు కొన్నవారు ఏ సమయంలోనైనా, ఎన్నిసార్లు అయినా పరీక్ష రాసే వీలుంది. ప్రధాన పరీక్ష జరిగే వరకు ఈ మాక్‌ టెస్ట్‌ అందుబాటులో ఉంటుంది.

◉ WhatsApp Channel

TG Police SI Online Mock Test తాజా సమాచారం, ముఖ్యమైన ప్రకటనల కోసం ఈనాడు ఈప్రతిభ WhatsApp ఛానల్‌లో చేరండి.

Join Our WhatsApp Channel ➜

☎ సంప్రదించండి

ఏవైనా సందేహాలు ఉంటే, దయచేసి సంప్రదించండి:

+91 40 2223 2264 +91 80080 01640
Study books and police cap detail START YOUR PREPARATION

మీ ప్రిపరేషన్‌ను పరీక్షించుకోండి!

రిజిస్ట్రేషన్ తర్వాత ₹49తో SI మాక్‌ టెస్ట్‌ కోర్సు కొనుగోలు చేయండి.
కోర్సు కొనుగోలు పూర్తయితేనే పరీక్ష రాయగలరు. రిజిస్ట్రేషన్ మాత్రమే సరిపోదు.

మీ లక్ష్యం... మా ప్రోత్సాహం...

TELANGANA POLICE SI ONLINE MOCK TEST 2026

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram