ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఆన్‌లైన్ గేమింగ్ అథారిటీ (ఏజీఏ)ని ఏర్పాటు చేస్తున్నట్లు కేంద్రం ప్రకటించింది. ఇ-స్పోర్ట్స్, డిజిటల్ సోషియల్ గేమ్స్, రియల్ మనీ గేమ్ (ఆర్‌ఎమ్‌జీ) నిషేధం తదితరాలను ఇది పర్యవేక్షిస్తుంది. ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్‌లైన్ గేమింగ్(పీఆర్‌ఓజీ) యాక్ట్ 2025 కింద ముసాయిదా నిబంధనలను సైతం ప్రభుత్వం జారీ చేసింది.