రక్షణరంగంలో విస్తృత సహకారం కోసం భారత్-బ్రిటన్ మధ్య ఇటీవల కీలక ఒప్పందం జరిగింది. దీనికింద తేలికపాటి, బహుళ ప్రయోజనకర క్షిపణి వ్యవస్థ ‘మార్ట్‌లెట్’లను భారత సైన్యానికి సరఫరా చేసేందుకు అంగీకారం కుదిరింది. ఈ మార్ట్‌లెట్ క్షిపణులను ఐర్లాండ్‌లోని బెల్‌ఫాస్ట్‌కు చెందిన ‘థేల్స్ ఎయిర్ డిఫెన్స్’ అనే సంస్థ అభివృద్ధి చేస్తోంది.
జానపద కథల్లోని ‘మార్ట్‌లెట్’ అనే పక్షి పేరును దీనికి పెట్టారు. ఎప్పుడూ విశ్రాంతి తీసుకోని, అలుపెరగని పక్షి అని దీని అర్థం.