అబుదాబిలో షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్‌సీఐ) కొనుగోలు చేసిన వెరీ లార్జ్ గ్యాస్ క్యారియర్ (వీఎల్‌జీసీ) ‘శివాలిక్’ విశాఖపట్నం పోర్టుకు 2025, అక్టోబరు 5న చేరుకుంది. ఎల్‌పీజీ లోడుతో శివాలిక్ తొలిసారి విశాఖ పోర్టుకు చేరుకంది. దేశ గ్యాస్ లాజిస్టిక్స్ సామర్థ్యాలను ఇది మరింత బలోపేతం చేస్తుందని పోర్టు అధికారులు పేర్కొన్నారు.