🪔 Dussehra Sale is Live!
Sale ends on
₹299.00
జనరల్ స్టడీస్ లో కీలకమైన భారతదేశ చరిత్ర, ఇండియన్ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, అర్థమెటిక్, రీజనింగ్ విభాగాలకు సంబంధించి 4 వేలకు పైగా ప్రశ్నలతో తెలుగు మీడియంలో రూపొందించిన కోర్సు ఇది. ఏపీపీఎస్సీ, టీజీపీఎస్సీ, రైల్వే, పోలీస్ తదితర పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు తమ ప్రిపరేషన్ ఏ స్థాయిలో ఉందో, ఏ సబ్జెక్టుపై ఇంకా శ్రద్ధ వహించాలో అంచనా వేసుకుని, మెరుగులు దిద్దుకునేందుకు తోడ్పడుతుంది.
Registration and Course Enrolling Guide