TGPSC Exams Special

TGPSC Exams Special

 

₹1999.00

TGPSC గ్రూప్స్, పోలీస్ ఉద్యోగాలు, RRB (రైల్వే), తదితర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థుల కోసం తెలుగు మాధ్యమంలో రూపొందించిన ప్రత్యేక కోర్సు ఇది. ఈ కోర్సులో పోటీ పరీక్షలకు అవసరమైన వివిధ సబ్జెక్టులకు సంబంధించిన సమగ్ర స్టడీ మెటీరియల్‌లో భాగంగా  1,000కి పైగా ఈ-బుక్స్, మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్, ప్రాక్టీస్ టెస్టులు అందుబాటులో ఉన్నాయి.

ఈ కోర్సులో మీకు లభించేవి:
📚 1,000+ ఈ-బుక్స్: వివిధ పోటీ పరీక్షలకు ఉపయోగపడే సబ్జెక్టుల వారీ స్టడీ మెటీరియల్.
📰 నెలవారీ కరెంట్ అఫైర్స్: పోటీ పరీక్షల దృష్ట్యా ముఖ్యమైన జాతీయ, అంతర్జాతీయ, తెలంగాణ రాష్ట్ర సమకాలీన అంశాలు.

📝 ప్రాక్టీస్ టెస్టులు: మీ సన్నద్ధతను పరీక్షించుకోవడానికి, ప్రశ్నలపై పట్టు సాధించడానికి విస్తృతమైన అభ్యాస పరీక్షలు.

🎯 బహుళ పోటీ పరీక్షలకు ఉపయోగకరం: TGPSC గ్రూప్స్, పోలీస్, RRB తదితర ప్రభుత్వ ఉద్యోగ పరీక్షలకు సన్నద్ధం కావడానికి అవసరమైన స్టడీ మెటీరియల్.

చదవండి… సాధన చేయండి… మీ లక్ష్యాన్ని చేరుకోండి!

For more details: Click Here

Registration and Course Enrolling Guide

Note: To ensure a smooth and secure learning experience, our eBooks and videos are view-only. Downloads and hard copies are not offered. We appreciate your support!

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram