బ్రిక్స్‌ దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు

బ్రిక్స్‌ దేశాల విదేశాంగ మంత్రుల సదస్సు

బ్రిక్స్‌ దేశాల విదేశాంగ మంత్రుల రెండు రోజుల సదస్సు 2026, మే 14న దిల్లీలో ప్రారంభమైంది. ఈ సదస్సులో అధ్యక్షుడి హోదాలో భారత విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్‌ ప్రారంభోపన్యాసం చేశారు. ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో ఇంధన సరఫరాకు, హర్మూజ్‌ జల సంధిలో నౌకాయానానికి విఘాతం కలగడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. దేశాల సార్వభౌమాధికారంపట్ల, ప్రాంతీయ సమగ్రతపట్ల గౌరవం.. అంతర్జాతీయ సంబంధాలకు ప్రాతిపదిక కావాలని జైశంకర్‌ స్పష్టం చేశారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram