జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం

జాతీయ వ్యాధి నియంత్రణ కేంద్రం
  • గుంటూరు జిల్లా మంగళగిరిలోని ఎయిమ్స్‌ సమీపంలో 4.46 ఎకరాల విస్తీర్ణంలో అత్యాధునిక సౌకర్యాలతో ‘నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ డిసీజ్‌ కంట్రోల్‌ (ఎన్‌సీడీసీ) ప్రాంతీయ కేంద్రం ఏర్పాటు చేశారు. అంతు చిక్కని వ్యాధులు.. ప్రాణాంతక వైరస్‌ల గుట్టు తేల్చడంలో దేశంలోనే అత్యున్నత స్థాయి పరిశోధనా సంస్థగా ఎన్‌సీడీసీకి పేరుంది.
  • ఏపీలో ఏరాటైన ప్రాంతీయ కార్యాలయం అంటువ్యాధుల వ్యాప్తిని గుర్తించి, అరికట్టే దిశగా ముందస్తు హెచ్చరికల వ్యవస్థగా పనిచేస్తుంది. శాస్త్రీయ అధ్యయనాలు.. కీటక జనిత వ్యాధులపై పరిశోధనలతో రాష్ట్ర ప్రజల ఆరోగ్యానికి రక్షణ కవచంలా నిలుస్తుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram