2024లో తగ్గిన రైతుల ఆత్మహత్యలు

2024లో తగ్గిన రైతుల ఆత్మహత్యలు
  • ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో 2022, 2023 సంవత్సరాలతో పోల్చితే 2024లో రైతులు, వ్యవసాయ కూలీల ఆత్మహత్యలు తగ్గాయని 2026, మే 7న జాతీయ నేర గణాంక సంస్థ (ఎన్‌సీఆర్‌బీ) విడుదల చేసిన ‘ప్రమాద మరణాలు-ఆత్మహత్యల సమాచార నివేదిక-2024’ వెల్లడించింది.
  • వ్యవసాయ రంగంపై ఆధారపడిన వారు అత్యధికంగా ఆత్మహత్యలు చేసుకుంటున్న రాష్ట్రాల జాబితాలో అప్పటి వరకూ మూడో స్థానంలో ఉన్న ఏపీ.. 2024లో నాలుగో స్థానానికి వచ్చింది. 2022లో 917 మంది, 2023లో 925 మంది బలవన్మరణాలకు పాల్పడ్డారు. 2024లో ఆ సంఖ్య 780కు పడిపోయింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram