దక్షిణ కొరియా స్టాక్ మార్కెట్ సూచీ ‘కోస్పి’ చరిత్రలో మొదటిసారిగా శామ్‌సంగ్ విలువ లక్ష కోట్ల డాలర్లకు చేరింది. టీఎస్‌ఎంసీ తర్వాత ఈ ఘనత అందుకున్న రెండో ఆసియా కంపెనీగా శామ్‌సంగ్ నిలిచింది. శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ షేర్లు 2026, మే 6న 15 శాతానికి పైగా దూసుకెళ్లడం ఇందుకు నేపథ్యం.