చైనా ఎఫ్‌డీఐకి ఆమోదం

చైనా ఎఫ్‌డీఐకి ఆమోదం

ఫెమా కింద చేపట్టిన మార్పులను ఆర్థిక మంత్రిత్వ శాఖ నోటిఫై చేయడంతో, ఆటోమేటిక్‌ రూట్‌ కింద మన దేశంలో పెట్టుబడి పెట్టడానికి 10 శాతం వరకు చైనా వాటా ఉన్న విదేశీ కంపెనీలను అనుమతించే నిర్ణయం మే 1 నుంచి అమల్లోకి వచ్చింది. డీపీఐఐటీ 2020 ప్రెస్‌ నోట్‌ (పీఎన్‌) 3 సవరణలకు కేంద్ర మంత్రి వర్గం మార్చిలో ఆమోదం తెలిపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram