మాడ్రిడ్‌ ఓపెన్‌ విజేత సినర్‌

మాడ్రిడ్‌ ఓపెన్‌ విజేత సినర్‌
  • ప్రపంచ నంబర్‌వన్‌ టెన్నిస్‌ ఆటగాడు యానిక్‌ సినర్‌ మరో టైటిల్‌ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఇటలీ ప్లేయర్‌ 2026, మే 3న మాడ్రిడ్‌ ఓపెన్‌ టెన్నిస్‌ టోర్నీ విజేతగా నిలిచాడు. ఫైనల్లో అతడు 6-1, 6-2తో అలెగ్జాండర్‌ జ్వెరెవ్‌ (జర్మనీ)పై గెలిచాడు. 
  • ఈ విజయంతో మాస్టర్స్‌ 1000 ఈవెంట్లలో వరుసగా అయిదు టైటిళ్లు నెగ్గిన తొలి ప్లేయర్‌గా సినర్‌ ఘనత సాధించాడు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram