అస్సాం సీఎంగా హిమంత ప్రమాణం

అస్సాం సీఎంగా హిమంత ప్రమాణం

అస్సాం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ రెండోసారి బాధ్యతలు చేపట్టారు. గువాహటిలోని ఖానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో 2026, మే 12న నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్‌ లక్ష్మణ్‌ ప్రసాద్‌ ఆచార్య ఆయనతో ప్రమాణం చేయించారు. ఆ తర్వాత నలుగురు ఎమ్మెల్యేలు...చరణ్‌ బోరో, అజంతా నియోగ్, అతుల్‌ బోరా, రామేశ్వర్‌ తెలి..మంత్రులుగా ప్రమాణం చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram