పశ్చిమ బెంగాల్ 9వ ముఖ్యంత్రిగా సువేందు అధికారి 2026, మే 9న బాధ్యతలు స్వీకరించారు. ఈ రాష్ట్రంలో భాజపా తొలి సీఎం కూడా ఆయనే. కోల్‌కతాలోని చారిత్రక బ్రిగేడ్ గ్రౌండ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో గవర్నర్ ఆర్.ఎన్.రవి ముఖ్యమంత్రితో ప్రమాణం చేయించారు. 1971 తర్వాత కోల్‌కతాయేతర జిల్లా నుంచి సీఎం పదవి చేపట్టిన మొదటి వ్యక్తిగా సువేందు నిలిచారు.