అమెరికాలో ఐఐటీ మద్రాస్‌ రిసెర్చ్‌ సెంటర్‌

అమెరికాలో ఐఐటీ మద్రాస్‌ రిసెర్చ్‌ సెంటర్‌

ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (ఐఐటీ) మద్రాస్‌ అమెరికాలోని కాలిఫోర్నియాలో తొలి గ్లోబల్‌ రిసెర్చ్‌ సెంటర్‌ను ప్రారంభించింది. ఈ కేంద్రం ద్వారా భారత డీప్‌టెక్‌ స్టార్టప్‌లకు అంతర్జాతీయ మార్కెట్లలో అవకాశాలు విస్తరించనున్నాయి. పరిశోధన, పెట్టుబడులు, భాగస్వామ్యాల ద్వారా స్టార్టప్‌ల అభివృద్ధికి ఇది కీలకంగా మారనుంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram