దక్షిణ కోస్తా రైల్వే జోన్‌

దక్షిణ కోస్తా రైల్వే జోన్‌
  • విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ జూన్‌ 1 నుంచి ప్రారంభం కానుంది. ఇప్పుడున్న గుంతకల్లు, గుంటూరు, విజయవాడ డివిజన్లతో పాటు వాల్తేరు డివిజన్‌ స్థానంలో కొత్తగా ఏర్పాటు చేస్తున్న విశాఖపట్నం డివిజన్‌తో కలిపి మొత్తం నాలుగు డివిజన్లతో ఈ కొత్త రైల్వే జోన్‌ పని చేయనుంది. ఈ మేరకు రైల్వే శాఖ 2026, మే 5న గెజిట్‌ నోటిఫికేషన్‌ జారీచేసింది. దీంతో ఆంధ్రప్రదేశ్‌ పునర్విభజన చట్టం-2014లోని షెడ్యూల్‌ 13(8)లో ఇచ్చిన కీలక హామీ నెరవేరినట్లైంది. దీంతో భారతీయ రైల్వేలో మొత్తం జోన్ల సంఖ్య 18కి చేరనుంది.
  • దక్షిణ కోస్తా రైల్వే జోన్‌ ఏర్పాటు కోసం ఇప్పుడున్న దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే జోన్ల సరిహద్దులను కేంద్రం మార్చింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram