‘మోదీ తత్వం’పై పాఠం

‘మోదీ తత్వం’పై పాఠం
  • గుజరాత్‌కు చెందిన మహారాజా సాయాజీరావ్‌ విశ్వ విద్యాలయం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రజాకర్షక నాయకత్వాన్ని విశ్లేషిస్తూ ‘మోదీ తత్వం’ అనే పాఠాన్ని తెచ్చింది. ఆరెస్సెస్‌ చరిత్రను కూడా బోధించనున్నట్లు తెలిపింది.
  • ఆ యూనివర్సిటీ ‘సోషియాలజీ ఆఫ్‌ పేట్రియాటిజం’ (దేశభక్తికి సంబంధించిన సామాజిక శాస్త్రం) అనే రెండేళ్ల కోర్సును ప్రవేశపెట్టింది. ఇందులో వీటిని పాఠ్యాంశాలుగా చేర్చింది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram