పులిట్జర్‌ అవార్డు

పులిట్జర్‌ అవార్డు

పాత్రికేయ రంగంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే పులిట్జర్‌ పురస్కారం ఇద్దరు భారతీయ జర్నలిస్టులను వరించింది. డిజిటల్‌ నిఘా, సైబర్‌ మోసాలను వెలుగులోకి తెచ్చినందుకు ఆనంద్‌ ఆర్కే, సుపర్ణా శర్మలు ఈ అవార్డును దక్కించుకున్నారు. 2026కిగానూ ఇల్లస్ట్రేటెడ్‌ రిపోర్టింగ్, వ్యాఖ్యానం విభాగంలో వీరు ఈ అవార్డు అందుకోనున్నారు. ప్రముఖ మీడియా సంస్థ బ్లూమ్‌బెర్గ్‌కు చెందిన నటాలీ ఒబికో పియర్సన్‌తో కలిసి ఆనంద్, సుపర్ణలు ఈ అవార్డును పంచుకోనున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram