సుభాష్‌ చంద్రబోస్‌ ఆపదా ప్రబంధన్‌ పురస్కారం

సుభాష్‌ చంద్రబోస్‌ ఆపదా ప్రబంధన్‌ పురస్కారం

విపత్తు నిర్వహణ, సముద్ర ప్రమాద హెచ్చరిక సేవల్లో విశేషంగా కృషి చేసిన హైదరాబాద్‌లోని ఇండియన్‌ నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఓషియన్‌ ఇన్‌ఫర్మేషన్‌ సర్వీసెస్‌ (ఇన్‌కాయిస్‌)కు ప్రతిష్ఠాత్మక ‘సుభాష్‌ చంద్రబోస్‌ ఆపదా ప్రబంధన్‌ పురస్కార్‌-2025’ అవార్డు దక్కింది. దిల్లీలోని నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌లో 2026, మే 2న జరిగిన కార్యక్రమంలో కేంద్రమంత్రి జ్యోతిరాదిత్య సింధియా చేతుల మీదుగా ఈ పురస్కారాన్ని ఇన్‌కాయిస్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ బాలకృష్ణన్‌ నాయర్‌ అందుకున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram