అరుణాచల్‌ ప్రదేశ్‌

అరుణాచల్‌ ప్రదేశ్‌

తూర్పు హిమాలయాల జీవవైవిధ్య హాట్‌ స్పాట్‌గా ఉన్న అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తూర్పు సియాంగ్‌ జిల్లా పరిధిలో గల పాసీఘాట్‌లో చాలాకాలం తర్వాత నలుపు, తెలుపు రంగుల ‘హార్న్‌బిల్‌’ పక్షి కనిపించింది. ఈ ప్రాంతంలో ఉన్న ఆరోగ్యకరమైన అటవీ పర్యావరణ వ్యవస్థకు ఇది సూచికగా అధికారులు పేర్కొన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram