తడోబా అభయారణ్యం

తడోబా అభయారణ్యం
  • మహారాష్ట్రలోని చంద్రాపూర్‌ జిల్లాలో ప్రసిద్ధి గాంచిన తడోబా అభయారణ్యంలో 5,765 వన్యప్రాణులు ఉన్నట్లు అభయారణ్యం ప్రాజెక్టు డైరెక్టర్‌ ప్రభునాథ్‌ శుక్లా 2026, మే 3న వెల్లడించారు. ఈ అభయారణ్యంలో ఏటా బుద్ధపౌర్ణమికి వన్యప్రాణుల గణన చేపడుతుంటారు. ఇందులో భాగంగా మే 1న రాత్రి తడోబాలోని కోర్, బఫర్‌ జోన్‌లలో 168 మంచెలు ఏర్పాటు చేసి లెక్కించారు. 
  • గణనలో 3,089 శాఖాహార, 1500 మాంసాహార ప్రాణులతోపాటు 573 పక్షులను ఉన్నట్లు వెల్లడైంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram