నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్

నౌకాదళాధిపతిగా కృష్ణ స్వామినాథన్

నౌకాదళానికి నూతన అధిపతిగా వైస్‌ అడ్మిరల్‌ కృష్ణ స్వామినాథన్‌ నియమితులయ్యారు. ప్రస్తుతం ఆ పదవిలో ఉన్న దినేశ్‌ కె.త్రిపాఠి మే 31న పదవీ విరమణ చేశాక ఆయన స్థానంలో స్వామినాథన్‌ బాధ్యతలు స్వీకరిస్తారు.  వైస్‌ అడ్మిరల్‌ కృష్ణ స్వామినాథన్‌.. 1987 జులై ఒకటిన నౌకాదళంలో చేరారు. కమ్యూనికేషన్, ఎలక్ట్రానిక్‌ యుద్ధరీతుల్లో నిపుణుడు. ప్రస్తుతం వెస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ అధిపతిగా ఉన్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram