విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌

విశాఖ ఉక్కు సీఎండీగా ఎంఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌

విశాఖ ఉక్కు కర్మాగారానికి శాశ్వత ఛైర్మన్‌-మేనేజింగ్‌ డైరెక్టర్‌ (సీఎండీ)గా ఎంఎన్‌వీఎస్‌ ప్రభాకర్‌ను నియమిస్తూ బోర్డు 2026, మే 8న ఉత్తర్వులు జారీ చేసింది. నేషనల్‌ మినరల్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ (ఎన్‌ఎండీసీ)లో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ప్రభాకర్‌ను విశాఖ ఉక్కు సీఎండీగా 2026 మార్చి 14న బోర్డు ఎంపిక చేసింది. అవసరమైన ప్రక్రియలు పూర్తిచేసి తాజాగా నియామక ఉత్తర్వులు విడుదల చేసింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram