సీబీఎఫ్‌సీ ఛైర్‌పర్సన్‌

సీబీఎఫ్‌సీ ఛైర్‌పర్సన్‌
  • సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సీబీఎఫ్‌సీ) ఛైర్‌పర్సన్‌గా ప్రసారభారతి మాజీ సీఈఓ వెంపటి శశిశేఖర్‌ నియమితులయ్యారు. ఈమేరకు కేంద్ర సమాచార, ప్రసారశాఖ 2026, మే 6న ఉత్తర్వులు జారీచేసింది. ఆయన బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి మూడేళ్లపాటు ఈ పదవిలో కొనసాగుతారు.
  • ఇది వరకు కేంద్ర సెన్సార్‌బోర్డు ఛైర్‌పర్సన్‌గా ఉన్న ప్రసూన్‌జోషి అక్కడి నుంచి వైదొలిగి ప్రస్తుతం ప్రసారభారతి ఛైర్మన్‌గా నియమితులైన నేపథ్యంలో ఖాళీ అయిన ఆ పదవిని ఇప్పుడు వెంపటి శశిశేఖర్‌తో భర్తీ చేశారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram