ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్‌ జైన్‌

ఆర్‌బీఐ డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్‌ జైన్‌
  • రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) డిప్యూటీ గవర్నర్‌గా రోహిత్‌ జైన్‌ను ప్రభుత్వం నియమించింది. ఈయన మూడేళ్ల పాటు ఈ పదవిలో కొనసాగనున్నారు. ప్రస్తుత డిప్యూటీ గవర్నర్‌ టి.రవి శంకర్‌కు పొడిగించిన పదవీ కాలం కూడా 2026, మే 2తో పూర్తి కావడంతో ఆయన స్థానంలో రోహిత్‌ను నియమించింది.
  • ప్రస్తుతం రోహిత్‌ జైన్‌ ఆర్‌బీఐలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram