ఏకే పాండా

ఏకే పాండా
  • స్టీల్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా లిమిటెడ్‌ (సెయిల్‌) ఛైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టరు (సీఎండీ)గా అశోక్‌ కుమార్‌ పాండా 2026, మే 9న బాధ్యతలు స్వీకరించారు. మునుపటి సీఎండీ అమరేందు ప్రకాశ్‌ పదవీకాలం 2026 ఏప్రిల్‌ 1తో ముగియడంతో ఆయన స్థానంలో పాండా బాధ్యతలు చేపట్టారు.
  • 1992లో మేనేజ్‌మెంట్‌ ట్రైనీ (టెక్నికల్‌)గా సెయిల్‌లో ఆయన తన ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు. సీఎండీగా నియామకం కావడానికి ముందు సెయిల్‌లో డైరెక్టరు (ఫైనాన్స్‌)గా విధులు నిర్వహించారు.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram