స్పేస్‌ఎక్స్‌

స్పేస్‌ఎక్స్‌

ఎలాన్‌ మస్క్‌కు చెందిన స్పేస్‌ఎక్స్‌ ఇప్పటి వరకు 14,844 శాటిలైట్లను ప్రయోగించింది. 1957లో అంతరిక్ష యుగం ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటి వరకు మొత్తం ప్రపంచ దేశాలు,  ఇతర సంస్థలు అన్నీ కలిపి 15,062 ఉపగ్రహాలను కక్ష్యలోకి ప్రయోగించాయి. మరో 200 శాటిలైట్లను మస్క్‌ సంస్థ అంతరిక్షంలోకి ప్రయోగిస్తే.. ప్రపంచంలోనే అత్యధిక ఉపగ్రహాలు ప్రయోగించిన సంస్థగా చరిత్ర సృష్టిస్తుంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram