‘అచల్‌’

‘అచల్‌’

ఇండియన్‌ కోస్ట్‌గార్డ్‌ నౌక ‘అచల్‌’ తీర ప్రాంత రక్షణ సేవల్లో చేరిందని కోస్ట్‌గార్డ్, నేవీ వర్గాలు 2026, మే 10న తెలిపాయి. ఈ నౌక గోవాలో జల ప్రవేశం చేసింది. రక్షణ, నిఘా, యాంటీ స్మగ్లింగ్‌ లాంటి కార్యకలాపాలను సమర్థంగా నిర్వహిస్తుందని రక్షణ శాఖ పేర్కొంది. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram