అగ్ని క్షిపణి పరీక్ష విజయవంతం

అగ్ని క్షిపణి పరీక్ష విజయవంతం
  • దేశ రక్షణ రంగ సామర్థ్యాన్ని మరింత ఇనుమడింపజేసేలా భారత్‌ అధునాతన అగ్ని క్షిపణిని (అగ్ని-5) విజయవంతంగా పరీక్షించింది. ఒకే అస్త్రంతో ఏకకాలంలో బహుళ లక్ష్యాలను ఛేదించే మల్టిపుల్‌ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్‌ రీ ఎంట్రీ వెహికల్‌ (ఎంఐఆర్‌వీ) పరిజ్ఞానాన్ని ఇందులో ఉపయోగించారు.
  • ఒడిశాలోని ఏపీజే అబ్దుల్‌ కలాం దీవి నుంచి ఈ ప్రయోగం జరిగింది. హిందూ మహా సముద్ర ప్రాంతంలో సువిశాల భూభాగంలో విస్తరించిన భిన్న లక్ష్యాలను ఇది ఛేదించిందని రక్షణశాఖ 2026, మే 9న తెలిపింది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram