‘దృష్టి’ ఉపగ్రహ ప్రయోగం

‘దృష్టి’  ఉపగ్రహ ప్రయోగం

బెంగళూరుకు చెందిన అంతరిక్ష స్టార్టప్‌ గెలాక్స్‌ఐ రూపొందించిన ‘దృష్టి’ ఉపగ్రహాన్ని 2026, మే 3న కాలిఫోర్నియా నుంచి స్పేస్‌ఎక్స్‌కు చెందిన ఫాల్కన్‌ 9 రాకెట్‌తో విజయవంతంగా ప్రయోగించారు. ఇది ప్రపంచంలోనే మొట్టమొదటి ఆప్టోసార్‌ శాటిలైట్‌. అంటే దీనిలో ఒకే ప్లాట్‌ఫామ్‌లో ఎలక్ట్రో-ఆప్టికల్, సింథటిక్‌ ఎపెర్చర్‌ రాడార్‌ సెన్సర్లు ఉంటాయి. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram