ఫతహ్‌-4 క్రూజ్‌ క్షిపణిని పరీక్షించిన పాక్‌

ఫతహ్‌-4 క్రూజ్‌ క్షిపణిని పరీక్షించిన పాక్‌

సుదూర ప్రాంతాల్లోని లక్ష్యాలను అత్యంత కచ్చితత్వంతో చేధించేలా స్వదేశీ సాంకేతికత ద్వారా అభివృద్ధి చేసిన క్రూజ్‌ క్షిపణి ఫతహ్‌- 4ను విజయవంతంగా పరీక్షించినట్లు పాకిస్థాన్‌ సైన్యం 2026, మే 14న తెలిపింది. పాక్‌ మిలిటరీ మీడియా విభాగమైన ఇంటర్‌ సర్వీసెస్‌ పబ్లిక్‌ రిలేషన్‌ విడుదల చేసిన ప్రకటన ప్రకారం.. రాకెట్‌ ఫోర్స్‌ కమాండ్‌ విభాగం ఈ క్షిపణిని ప్రయోగించింది. భూమిపై ప్రయోగించే ఈ క్షిపణి వ్యవస్థలో అత్యాధునిక ఎలక్ట్రానిక్‌ నావిగేషన్‌ పరికరాలు ఉన్నాయి.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram