తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌

తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌

తెలంగాణ మహిళా కమిషన్‌ ఛైర్‌పర్సన్‌గా జీహెచ్‌ఎంసీ మాజీ మేయర్‌ గద్వాల్‌ విజయలక్ష్మి నియమితులయ్యారు. ఛైర్‌పర్సన్‌తో పాటు ఆరుగురు సభ్యులను నియమిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు 2026, మే 11న ఉత్తర్వులు జారీచేశారు. సభ్యులుగా కాసోజు శంకరమ్మ, చిట్యాల శ్వేత, శశికళ యాదవరెడ్డి, సదాలక్ష్మి, ఎన్‌.రాధాబాయి, ఉజ్మాఆషాయ్‌ షకీరా నియమితులయ్యారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram