రెండు పంచాయతీలకు జాతీయ అవార్డులు

రెండు పంచాయతీలకు జాతీయ అవార్డులు
  • కేంద్ర పంచాయతీరాజ్‌శాఖ 2026, మే 9న ప్రకటించిన జాతీయ ఉత్తమ పంచాయతీ అవార్డుల్లో తెలంగాణకు చెందిన రెండు పంచాయతీలు ఎంపికయ్యాయి. ‘దీన్‌దయాళ్‌ ఉపాధ్యాయ్‌ పంచాయత్‌ సతత్‌ వికాస్‌ పురస్కార్‌-2025’ పేరుతో ప్రకటించిన ఈ పురస్కారాల్లో సుపరిపాలన విభాగంలో వికారాబాద్‌ జిల్లా కోటేపల్లి మండలంలోని మోతుకుపల్లి గ్రామపంచాయతీ 3వ ర్యాంకు సాధించి రూ.50 లక్షల బహుమతిని సొంతం చేసుకొంది.
  • మహిళా మిత్ర విభాగంలో సంగారెడ్డి జిల్లాకు చెందిన ఫసల్‌వాడీ పంచాయతీ 3వ స్థానంలో నిలిచి రూ.25 లక్షల బహుమతి గెలుచుకొంది.

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram