తెలుగు అకాడమీ ఛైర్మన్‌గా వెంకట నారాయణ

తెలుగు అకాడమీ ఛైర్మన్‌గా వెంకట నారాయణ

తెలంగాణ రాష్ట్ర తెలుగు అకాడమీ ఛైర్మన్‌గా కాకతీయ విశ్వవిద్యాలయం విశ్రాంత ఆచార్యుడు కూరపాటి వెంకట నారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం 2026, మే 6న ఉత్తర్వులు జారీ చేసింది. మహబూబాబాద్‌ జిల్లా నెల్లికుదురు మండలం మేచరాజుపల్లికి చెందిన ఆయన కేయూలో ఆర్థికశాస్త్రం ఆచార్యుడిగా పనిచేసి 13 సంవత్సరాల క్రితం పదవీ విరమణ పొందారు. 

మరిన్ని కరెంట్ అఫైర్స్

Copyright © 2026 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram