₹1499.00
TGPSC విద్వాన్ – 3 నెలల సమగ్ర ప్రిపరేషన్ కోర్స్
గ్రూప్స్, ఇతర పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థుల కోసం ప్రత్యేకంగా రూపొందించిన TGPSC విద్వాన్ కోర్స్లో...
✦ ప్రీ-రికార్డెడ్ వీడియో పాఠాలు
✦ సింపుల్ తెలుగు ఈబుక్స్
✦ రెగ్యులర్ ప్రాక్టీస్ టెస్టులు
✦ మంత్లీ కరెంట్ అఫైర్స్ ఈబుక్స్
✦ డౌట్స్ క్లారిఫికేషన్ సపోర్ట్ అందుబాటులో ఉంటాయి.
ఈ కోర్స్ కాన్సెప్ట్ క్లారిటీ + పరీక్షా దృష్టి + ట్రాప్ అవగాహనతో మీ ప్రిపరేషన్‌ను ఒక దశ ముందుకు తీసుకెళ్తుంది.