AP Court Jobs Online Mock Test (L2)

AP Court Jobs Online Mock Test (L2)

 

₹99.00

Mock Test Details:
హైకోర్ట్‌ ఆఫ్‌ ఆంధ్రప్రదేశ్‌ (ఏపీహెచ్‌సీ) త్వరలో రాష్ట్రంలోని జిల్లా న్యాయవ్యవస్థల్లోని వివిధ కేటగిరీల్లో మొత్తం 1620 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించనుంది. వీటికి సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈనాడు ఈప్రతిభ జూన్‌ 28న విద్యార్హతల ఆధారంగా ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ను నిర్వహిస్తోంది.  
★ పరీక్ష  తేదీ, సమయం: 2025, జూన్‌ 28న ఉదయం 11 గంటల నుంచి  మధ్యాహ్నం 12 గం. 30 ని. వరకు. ఈ సమయంలో పరీక్ష రాసిన అభ్యర్థులకు మాత్రమే ర్యాంకులు ప్రకటించడం జరుగుతుంది. కోర్సు కొన్నవారు ఏ సమయంలోనైనా, ఎన్నిసార్లు అయినా పరీక్ష రాసే వీలుంది. ప్రధాన పరీక్ష జరిగే వరకు ఈ మాక్‌ టెస్ట్‌ అందుబాటులో ఉంటుంది. 

 Name of the post  No.of vacancies   Education Qualification
  Examiner   32   Intermediate 
 Copyist    194   Intermediate
 Record Assistant   24   Intermediate

Click Here For More Guidelines  

Registration and Course Enrolling Guide

Hurry Up: Epratibha Super Combo covers TGPSC & APPSC (Telugu medium) and SSC, Railway & Banking Exams (English medium) – Monsoon Sale Offer Ends Soon!

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram