Mega DSC SGT Grand Test

Mega DSC SGT Grand Test

 

₹99.00

ఆంధ్రప్రదేశ్‌లో త్వరలో జరగనున్న డీఎస్సీ ఎస్‌జీటీ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈనాడు ఈప్రతిభ జూన్ 2న ఆన్‌లైన్‌ మాక్‌ టెస్ట్‌ను నిర్వహిస్తోంది.

పరీక్షా విధానం:
★ ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 160 ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి: 2 గం. 30 ని. ఈనాడు ఈప్రతిభ వెబ్‌సైట్‌లో లాగిన్‌ అయ్యి ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష రాయల్సి ఉంటుంది.

★ ప్రతి సరైన సమాధానానికి 0.50 మార్కు. నెగెటివ్‌ మార్కింగ్ లేదు.
 
పరీక్ష  తేదీ, సమయం: 2025, జూన్ 2న ఉదయం 11 గంటల నుంచి  మధ్యాహ్నం 1 గం. 30 ని. వరకు. ఈ సమయంలో పరీక్ష రాసిన అభ్యర్థులకు మాత్రమే ర్యాంకులు ప్రకటించడం జరుగుతుంది. కోర్సు కొన్నవారు ఏ సమయంలోనైనా, ఎన్నిసార్లు అయినా పరీక్ష రాసే వీలుంది. ప్రధాన పరీక్ష జరిగే వరకు ఈ మాక్‌ టెస్ట్‌ అందుబాటులో ఉంటుంది.

Registration and Course Enrolling Guide

Important: Mega DSC SGT Grand Test Online Guidelines - Eenadu Epratibha

Copyright © 2025 Ushodaya Enterprises Pvt Ltd All Rights Reserved

  • Facebook
  • Twitter
  • YouTube
  • Instagram
  • Telegram