Guidelines and Info For Eenadu Epratibha AP Police Constable Mains Mock Test
త్వరలో జరగనున్న ఏపీ పోలీస్ కానిస్టేబుల్స్ మెయిన్స్ పరీక్షకు సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈనాడు ఈప్రతిభ ఏప్రిల్ 6న ఒక మాక్ టెస్ట్‌ను నిర్వహిస్తోంది. మీ ప్రిపరేషన్‌తోపాటు, సమయపాలనను తెలుసుకోవడానికి ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అనుభవజ్ఞులైన నిపుణుల బృందం ఈ మాక్‌టెస్ట్‌ను రూపొందించింది. ఈ పరీక్ష ద్వారా మీ విశ్వాసాన్ని పెంచుకోవడంతోపాటు, ప్రశ్నల సరళిని అంచనా వేసుకోవచ్చు. ఈ ఆన్‌లైన్ పరీక్ష తెలుగు మీడియంలో ఉంటుంది.
పరీక్షా విధానం:
ప్రశ్న పత్రం ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. మొత్తం 200 ప్రశ్నలు ఉంటాయి. వ్యవధి: 3 గంటలు.ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు.
పరీక్ష తేదీ, సమయం: 2025, ఏప్రిల్ 6న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 వరకు. ఈ సమయంలో పరీక్ష రాసిన అభ్యర్థులకు మాత్రమే ర్యాంకులు ప్రకటించడం జరుగుతుంది. కోర్సు కొన్నవారు ఏ సమయంలోనైనా, ఎన్నిసార్లు అయినా పరీక్ష రాసే వీలుంది. ప్రధాన పరీక్ష జరిగే వరకు ఈ మాక్ టెస్ట్ అందుబాటులో ఉంటుంది.
Note:
During the exam, the exam window will be monitored, and if you move outside of the exam window for a certain period or presses any special Keys, the exam will be automatically ended
ఏవైనా సందేహాల కోసం, దయచేసి సంప్రదించండి:
: +91-04022232264 / +91-8008001640