హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (ఏపీహెచ్‌సీ) త్వరలో రాష్ట్రంలోని జిల్లా న్యాయవ్యవస్థల్లోని వివిధ కేటగిరీల్లో మొత్తం 1620 పోస్టుల భర్తీకి పరీక్షలు నిర్వహించనుంది. వీటికి సన్నద్ధమవుతున్న అభ్యర్థుల కోసం ఈనాడు ఈప్రతిభ జూన్ 28న విద్యార్హతల ఆధారంగా మూడు ఆన్‌లైన్ మాక్ టెస్ట్‌లు నిర్వహిస్తోంది. మీ ప్రిపరేషన్‌ను అంచనా వేసుకోవడంతోపాటు, సమయపాలనను తెలుసుకోవడానికి ఇది మీకు ఉపయోగకరంగా ఉంటుంది. అనుభవజ్ఞులైన నిపుణుల బృందం ఈ మాక్‌టెస్ట్‌లను రూపొందించింది. ఈ పరీక్ష ద్వారా మీ విశ్వాసాన్ని పెంచుకోవడంతోపాటు, ప్రశ్నల సరళిని అంచనా వేసుకోవచ్చు. ఈ ఆన్‌లైన్ పరీక్ష తెలుగు మీడియంలో ఉంటుంది.
గమనిక: మొత్తం ఉద్యోగాలు 10 కేటగిరీల్లో ఉన్నాయి. అర్హత, సిలబస్ ఆధారంగా వాటిని మూడుగా విభజించి ఈప్రతిభ పరీక్షలు నిర్వహిస్తుంది. ఆ వివరాలు..
గ్రాడ్యుయేషన్/ బ్యాచిలర్స్ డిగ్రీ అర్హతతో..:
ఇంటర్మీడియట్ అర్హతతో..:
ఏడో/ పదోతరగతి అర్హతతో..:
మాక్ టెస్ట్ వెల: రూ.99
* కోర్సు కొన్నవారు ఏ సమయంలోనైనా, ఎన్నిసార్లు అయినా పరీక్షలు రాసుకునే వీలుంది. ప్రధాన పరీక్ష జరిగే వరకు ఈ మాక్ టెస్ట్‌లు అందుబాటులో ఉంటాయి.
పరీక్షా విధానం:
వ్యవధి:
ప్రతి సరైన సమాధానానికి 1 మార్కు. నెగెటివ్ మార్కింగ్ లేదు.
పరీక్ష తేదీ, సమయం:
Note:
ఏవైనా సందేహాల కోసం, దయచేసి సంప్రదించండి: +91-04022232264 / +91-8008001640
Join the Eenadu E-Pratibha WhatsApp Channel For Instant Alerts and Important Announcements regarding AP Court Jobs Online Mock Test
Wish you All The Best!!